నిశ్చయ తాంబూలాలు - ఆహ్వానము
మా అమ్మాయి చి.ల.సౌ దివ్య నిశ్చయ తాంబూలాలు చి. జాస్తి శ్రీరాం(విజయవాడ) తో ది 05-05-2013 న సాయంత్రం మోపిదేవి హైస్కూల్ గ్రౌండ్ నందు జరపడానికి పెద్దలు నిర్ణయించినారు. కావున తామెల్లరు విచ్చేసి వధూ వరులను ఆశీర్వదింప ప్రార్ధన.
ఇట్లు
రావి నాగేశ్వర రావు (స/ఆఫ్ బుల్లియ్య)
ఇట్లు
రావి నాగేశ్వర రావు (స/ఆఫ్ బుల్లియ్య)



