Thursday, July 4, 2013

సాగర్ వర్ధంతి

సాగర్ వర్ధంతి జూలై 2 న రావి వారి పాలెం రామాలయం దగ్గర జరిగింది. ఈ సందర్భంగా రావి వారి పాలెం ప్రాధమిక పాఠశాల విద్యార్ధుల కు ఏకరూప దుస్తులు మరియు కుర్చిలు ఇవ్వడానికి సాగర్ మిత్రులు ఏర్పాటు చేసారు. మరియు గ్రామం లో ఇంటి దగ్గర కూరగాయలు పండించదానికి విత్తనాలు ఇవ్వడానికి నిర్ణయించారు.