రావి వారి పాలెం మరియు మోపిదేవి గ్రామస్తుల వన భోజనాలు
రావి వారి పాలెం మరియు మోపిదేవి గ్రామస్తుల
వన భోజనాలు ఈ నెల అనగా డిసెంబర్ 1 వ తేది ఆదివారం ప్రగతి నగర్ జగన్
స్టూడియో దగ్గర లో జరిగాయి. హైదరాబాద్ లో వున్న సుమారు 300 మంది రావి వారి
పాలెం మరియు మోపిదేవి గ్రామస్థులు ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమం లో
పాల్గొన్నారు.